చందూర్: చిన్ననాటి స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం

77చూసినవారు
చందూర్: చిన్ననాటి స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం
చందూర్ మండల కేంద్రానికి చెందిన ఇబ్రహీం ఇటీవల మరణించడంతో తన చిన్ననాటి స్నేహితులు బుధవారం వారి కుటుంబాన్ని పరమర్శించారు 30 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో బొట్టె శంకర్, శ్రీకాంత్ గౌడ్, లక్ష్మణ్ రెడ్డి, వెంకటేష్, సత్యనారాయణ, తోటి మిత్రులు పాల్గొన్నారు. స్నేహం అంటే ఇలా ఉండాలని గ్రామస్తులు వారిని అభినందించారు.

సంబంధిత పోస్ట్