రెంజల్ మండలంలో సీఎస్సి సెంటర్లను తనిఖీ చేసిన డీఎం

64చూసినవారు
రెంజల్ మండలంలో సీఎస్సి సెంటర్లను తనిఖీ చేసిన డీఎం
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలములో పలు గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వము కామన్ సర్వీస్ సెంటర్లను జిల్లా మేనేజర్ మ్యకల గౌతమ్ ఆకస్మికంగా తనిఖీ చెయ్యడము జరిగింది. దేశ ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పీఎం విశ్వకర్మ, NFDPఫిషరీస్, ఆరోగ్యశ్రీ, KVK మరియు బ్యాంకింగ్ సర్వీసెస్ లాంటి స్కీములను ప్రజల్లోకి తీసుకుని పోవాలని చెప్పడం జరిగింది.

సంబంధిత పోస్ట్