రుద్రూర్ మండల కేంద్రంలో తెల్లవారు జామున పొగ మంచు కప్పేసింది. ఎటు చూసినా పొగ మంచు కప్పేయడంతో రోడ్డుపై ప్రయాణం చేసే వాహనదారులు ఇబ్బంది పడ్డారు. దీనికి తోడు చలి కూడా తీవ్రంగా ఉండటంతో కొందరు చలి మంట వేసుకున్నారు. ఈ చలి తగ్గే వరకు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.