మల్లారం గ్రామంలో అన్నదాన కార్యక్రమము

64చూసినవారు
మల్లారం గ్రామంలో అన్నదాన కార్యక్రమము
నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని మల్లారం గ్రామంలో శనివారం దేవి నవరాత్రి ఉత్సవాలలో అన్నదాన కార్యక్రమము చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్