అనాథ శవంకు అంత్యక్రియలు

2265చూసినవారు
అనాథ శవంకు అంత్యక్రియలు
బోధన్ లో మృతి చెందిన అనాధ శవంకు సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. రైతు ముత్యాల కవిత సూరిబాబు దంపతులు అనాధ శివ అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందజేశారు. ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో అనాధ శవానికి అంత్యక్రియలు చేశారు. అనాధ శవం అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందజేసిన రైతు కుటుంబానికి ఆర్య సమాజ్ ప్రతినిధి ప్రదీప్ గుప్తా కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్