నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం

61చూసినవారు
నవీపేట్ మండల్ నాళేశ్వర్ గ్రామంలో శ్రీరామ యూత్ ఆధ్వర్యంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం మహాచండీ హోమం చేసి అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ. దుర్గాదేవి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం చేపడతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధ్యాగ సారిన్ దంపతులు, సొసైటీ చైర్మన్ ముగ్గురి హన్మాండ్లు దంపతులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్