నవీపేట్: సరస్వతి అమ్మవారికి పూజలు నిర్వహించిన పూర్వ విద్యార్థులు

79చూసినవారు
నవీపేట్: సరస్వతి అమ్మవారికి పూజలు నిర్వహించిన పూర్వ విద్యార్థులు
నవీపేట్ మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ 1985- 86 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు 2010లో ప్రతిష్టాపించిన సరస్వతి విగ్రహానికి పూలమాలలు వేసి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సహాయం చేసుకోవడంలో పూర్వ విద్యార్థులు అందరు కలసి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బుడ్డ సంజీవరెడ్డి, ఆర్ నరసయ్య, రత్నయ్య, జి. గజేందర్, ఎస్. మల్లేష్, ఎం. నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్