నిజామాబాద్: పుష్కర ఘాట్ ను సందర్శించిన డీసీపీ

63చూసినవారు
నిజామాబాద్: పుష్కర ఘాట్ ను సందర్శించిన డీసీపీ
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమ పుష్కర ఘాట్ ను గురువారం అడిషనల్ డీసీపీ బసవరెడ్డి సందర్శించారు. డీసీపీ బసవ రెడ్డిని పుష్కర ఘాట్ కమిటీ సభ్యులు ఘనంగా శాలువాతో సన్మానించారు. పుష్కర ఘాట్ వద్ద అతి పురాతనమైన శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రెంజల్ ఎస్ఐ సాయన్న పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్