పేపర్ మిల్లు గ్రామపంచాయతీలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేత

964చూసినవారు
పేపర్ మిల్లు గ్రామపంచాయతీలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేత
బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అమీర్ ఆదేశాలనుసారము పేపర్ మిల్ గ్రామ పంచాయతీ లో 5 గురు లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేయడం జరిగినది. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతు కెసిఆర్ ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు ఎల్లప్పుడు అండగా ఉంటుందని మరియు ఇవ్వే కాకుండా ఈలాంటి ఏన్నో పథకాలతో ప్రజలకు సహాయము అందచేస్తున్న ఎమ్మెల్యే షకీల్ అమీర్ మరియు సీఎం కెసిఆర్ కి ఋణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ హలీమా బేగం, నాయకులు ఫారుక్ పటేల్, బీఆర్ఎస్ అధ్యక్షులు అవెస్ ఖాన్, మండల బీఆర్ఏస్ సోషల్ మీడియా కన్వీనర్ అబ్దుల్ మూకీథ్, మూస పాషా, సెక్రటరీ అమ్రీన్, అధికారులు పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్