కల్దుర్కీ శివ మందిరం వద్ద శివనామ సప్తఃహ కొనసాగింది

55చూసినవారు
కల్దుర్కీ శివ మందిరం వద్ద శివనామ సప్తఃహ కొనసాగింది
బోధన్ మండలం కల్దుర్కీ గ్రామ శివ మందిరం వద్ద భక్తిశ్రద్ధలతో అఖండ శివనామ సప్త: హ కొనసాగింది. శనివారం నాటికి 6వ రోజుకు చేరుకుంది. నేడు ఆదివారం శివనామ సప్తఃహ ముగింపు నిర్వహించడం జరుగుతుందని గ్రామ పెద్దలు తెలిపారు. ఆలయం వద్దకు గ్రామస్తులు, భక్తులు భారీ సంఖ్యలో వచ్చి పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. నేడు ఆలయం వద్ద మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పెద్దలు తెలిపారు.

సంబంధిత పోస్ట్