ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల కన్వీనర్ గా సిర్ప సుదర్శన్

77చూసినవారు
ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల కన్వీనర్ గా సిర్ప సుదర్శన్
బిజెపి బోధన్ మండల ఎమ్మెల్సీ పట్టభధ్రుల ఎన్నికల కన్వినర్ గా బోధన్ మండలం అమ్దాపూర్ గ్రామ వాసి సిర్ప సుదర్శన్ ను నియమిస్తు ఉత్తర్వులు వెలువరిచారు. ఇందుకు సహాయ సహకారాలు అందించిన బిజెపి పెద్దలు, నాయకులు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో బిజెపి పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొందడానికి అహర్నిశలు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్