గుంతలమయంగా మారిన రోడ్డు.. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు

3256చూసినవారు
గుంతలమయంగా మారిన రోడ్డు.. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు
ఎడపల్లి మండల కేంద్రంలో గల సాటపూర్ గేట్ అంబెడ్కర్ విగ్రహం మూడు కూడలి వద్ద, రోడ్డు అంత కంకర తెలిపోవడంతో గుంతలుగా ఏర్పడింది. రాత్రి వేళల్లో ప్రయాణించే వాహన దారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయంలో రోడ్డుపై ఉన్న గుంతలు కనపడక గతంలో అక్కడ ప్రమాదలు కూడా జరిగాయి. అధికారులు చూసి చూడనట్లుగానే వ్యవహరిసస్తున్నారు. రోడ్డు రవాణాశాఖ అధికారులు సమస్య ని పట్టించుకోని రోడ్డుకు ఉన్న గుంతని పూడ్చి తారు వేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్