బిజెపి నేతల ఆధ్వర్యంలో ఆర్మూర్ ఎమ్మెల్యేకు ఘన సన్మానం

82చూసినవారు
బిజెపి నేతల ఆధ్వర్యంలో ఆర్మూర్ ఎమ్మెల్యేకు ఘన సన్మానం
బోధన్ మండలం ఎరాజ్ పల్లి గ్రామ బిజెపి నాయకులు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేను పూలదండలు శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. పేద ప్రజల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలను వర్తింపజేసే విధంగా నాయకులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్