నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు: 2గేట్ల ఎత్తివేత

80చూసినవారు
నిజాంసాగర్ ప్రాజెక్టు జలాశయంలోకి సోమవారం రాత్రి 10గంటల వరకు 4, 300 క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో 8వేల క్యూసెక్కుల నీటిని 2గేట్లను ఎత్తి దిగువ మంజీరలోకి వదిలి పెడుతున్నారు. మెయిన్ కెనాల్ ద్వారా 2వేల క్యూసెక్కుల నీరు విడుదల చేసారు. 1405 అడుగుల ప్రాజెక్టులో 1404. 98 అడుగుల లెవల్ మెయింటైన్ చేస్తున్నారు. ప్రాజెక్టు రిజర్వాయర్ లోకి రేపటి వరకు ఇన్ ఫ్లో పెరిగే అవకాశం ఉందని నీటి పారుదల అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్