పిట్లం: అధికారులపై గ్రామస్థులు ఆగ్రహం

61చూసినవారు
కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని అధికారుల కోసం వేచి చూసిన జనాలు గ్రామ సభల్లో అధికారులు సమయపాలన పాటించకపోవడంతో మార్దండ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం 10:30 గంటలు కావస్తున్న అధికారులు సభకు హాజరు కాలేదన్నారు. ఉదయం 10 గంటలకే గ్రామ సభ మొదలవుతుందని చెప్పి అధికారులు లేటుగా రావడంపై మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్