పచ్చదనం - పరిశుభ్రతలో భాగంగా అవగాహన కార్యక్రమం

84చూసినవారు
సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా మంగళవారం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 47వ వార్డులో స్థానిక వార్డు కౌన్సిలర్ గెరిగంటి స్వప్న లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో ” ఇంటింటి తడి చెత్త - పొడి చెత్త “ సేకరణ మరియు పరిశుభ్రత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్