ఎస్ఐ మృతితో కొల్చారంలో విషాదఛాయలు

81చూసినవారు
ఎస్ఐ మృతితో కొల్చారంలో విషాదఛాయలు
కామారెడ్డి జిల్లా భిక్కనూర్ ఎస్ఐగా పనిచేస్తున్న కొల్చారం గ్రామానికి చెందిన సాతల్లి సాయికుమార్ మృతదేహం ఎల్లారెడ్డి గూడ చెరువులో లభించడంతో గురువారం కొల్చారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో యువకులతో కలుపుగోలుగా ఉండే సాయికుమార్ మృతి విషయం తెలిసిన గ్రామానికి చెందిన యువకులు పెద్ద ఎత్తున భిక్కనూరుకు తరలి వెళ్లారు. సాయి కుమార్ మృతి పై గ్రామస్తులు, మృతుని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్