పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయం

81చూసినవారు
పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయం
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలోని పెర్కిట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 1998-99 ఎస్ ఎస్ సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు జమున నాగరాజ్ కు రూ. 44500 ఆర్థిక సాయం అందించారు. ఆ బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థిని జమున కొన్ని నెలల క్రితం బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు పూర్వ విద్యార్థులు కొందరు కలిసి ఆర్థిక సాయం అందించాలని ఆలోచన చేసి ఆచరణలో పెట్టారు.

సంబంధిత పోస్ట్