ఇంటింటి కుటుంబ సర్వే పక్కాగా నిర్వహించాలి: కలెక్టర్

76చూసినవారు
ఇంటింటి కుటుంబ సర్వే పక్కాగా నిర్వహించాలి: కలెక్టర్
ఇంటింటి కుటుంబ సర్వే పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. గురువారం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని వార్డ్ నెంబర్ 6 లో కుటుంబ సర్వే పనులను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ క్రింద చేపడుతున్న ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా పూర్తి సమాచారంతో నిర్వహించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్