ఘనంగా బతుకమ్మ సంబరాలు

76చూసినవారు
నవీపేట్ మండల్ మద్దేపల్లి గ్రామం ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులు, ఉపాధ్యాయులు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోవర్ధన్ మాట్లాడుతూ. విద్యార్థులకు నేటి సమాజం పట్ల అవగాహన ఉండాలనే ఉద్దేశంతో నేడు పాఠశాలలో బతుకమ్మ నిర్వహించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్