సిరికొండలో ఘనంగా లెనిన్ జయంతి

441చూసినవారు
సిరికొండలో ఘనంగా లెనిన్ జయంతి
సిరికొండ లో కామ్రేడ్ లెనిన్ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ(ఎంఎల్) ప్రజా పంథ జెండాను మండల కార్యదర్శి ఆర్ రమేష్ ఎగురవేశారు. ఆయన సేవలను కొనియాడారు కార్యక్రమంలో జిల్లా నాయకులు పి.రామకృష్ణ డివిజన్ నాయకులు బాబన్న, ఎం. సాయిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్