డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ ఒకరికి రెండు రోజుల శిక్ష విధిస్తూ నిజామాబాద్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ తీర్పు ఇచ్చినట్లు వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి శుక్రవారం తెలిపారు. ఈనెల 28న ఆటో డ్రైవర్ నసిరుద్దీన్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డాడు. శుక్రవారం కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపారు.