వ్యభిచారం నడుపుతున్న హోటల్ పై పోలిసుల దాడి

55చూసినవారు
వ్యభిచారం నడుపుతున్న హోటల్ పై పోలిసుల దాడి
ఖలీల్ వాడి డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంటర్నేషనల్ హోటల్ పై పోలీసులు బుధవారం దాడులు చేశారు. ఆ హోటల్ లో కమ్మర్ పల్లి మండలానికి చెందిన కొందరు రూమ్ బుక్ చేసుకుని వ్యభిచారం చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 8 మంది విటులు, ఐదుగురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకోని కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్