ఆర్మూర్ డిపోలో డ్రైవర్, కండక్టర్ ఉద్యోగ విరమణ

73చూసినవారు
ఆర్మూర్ డిపోలో డ్రైవర్, కండక్టర్ ఉద్యోగ విరమణ
ఆర్మూర్ డిపోకు చెందిన సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ ఎండి అహ్మద్, కండక్టర్ నంద కుమార్ మంగళవారం ఉద్యోగ విరమణ పొందారు. డ్రైవర్, కండక్టర్ ఆత్మీయ బంధువులు మిత్రులు శ్రేయోభిలాషులు రిటైర్మెంట్ ఉద్యోగులు తదితరులు పాల్గొని శాలువలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్