గ్యాస్ సిలిండర్లు పేలడంతో భారీ అగ్నిప్రమాదం (వీడియో)

71చూసినవారు
యూపీలోని మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో ఉన్న 3 గ్యాస్ సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. ఈ ప్రమాద ఘటనలో 4 ఇళ్లు దగ్ధం అయ్యాయి. సిలిండర్లు పేలడంతో మంటలు భారీ రూపం దాల్చాయి. మంటల్లో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదం వల్ల లక్షల్లో నష్టం వాటిల్లిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను ఆర్పేందుకు యత్నిస్తూనే ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్