ఈ దేశానికి ఆదిహిందువులు దళితులే - అర్బన్ ఎమ్మెల్యే

60చూసినవారు
ఈ దేశానికి ఆదిహిందువులు దళితులే - అర్బన్ ఎమ్మెల్యే
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో ఆదివారం దళిత మేధావుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ దళితులు ఆది హిందువులని, ఈ దేశానికి మూలపురుషులుగా హిందూ ధర్మ రక్షకులుగా, రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ దేశప్రజలందరికి ఆదర్శం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సి మోర్చా అధ్యక్షులు శివప్రసాద్ దళిత నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్