సుర్భిర్యాల పాఠశాలలో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్

68చూసినవారు
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని సుర్భిర్యాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. జంక్ ఫుడ్ ని దూరంగా ఉంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని, ఆహారాన్ని రుచి కోసం కాకుండా ఆరోగ్యాన్ని ప్రాధాన్యం చేసుకొని తీసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్