నిజామాబాద్: బతుకమ్మ, విజయదశమి పండగ పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

85చూసినవారు
నిజామాబాద్: బతుకమ్మ, విజయదశమి పండగ పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
నిజామాబాద్ రీజనల్ న్యూస్ సర్వీసెస్ ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మ, విజయదశమి పండగ పోస్టర్లను అర్బన్ ఎమ్మెల్యే డి. సూర్యనారాయణ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏకపక్ష ధోరణిగా వ్యవహరించకుండా కేవలం ప్రజా సమస్యలను ముందుకు తీసుకెళ్లడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నక్క రాకేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్