అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేత

61చూసినవారు
అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేత
సుప్రీం కోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా వారికి మద్దతుగా నిజామాబాద్ జిల్లా మాల సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడ్ల నాగరాజు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు విజయకుమార్, వినయ్ కుమార్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్