ఆశాలకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి..

576చూసినవారు
ఆశ వర్కర్లకు సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నూర్జహాన్ మాట్లాడుతూ గత రెండు నెలలుగా జీతాలు చెల్లించలేదని గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అభయాస్తం, మహాలక్ష్మి తదితర అదనపు పనులను ఆశలతో చేయించకూడదని కరోనా సందర్భంగా కేంద్రం చెల్లించిన 16 నెలల రిస్క్ అమౌంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్