ఎల్లారెడ్డి మండల మద్దిబోయిన రవీందర్ ని బీసీ సంఘం ఎల్లారెడ్డి మండల ఉపాధ్యక్షుడిగా ఎంపిక చేసినట్లు.. బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు టిఆర్ చందర్ ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా అధ్యక్షులు చిలివేరి ఆంజనేయులు, మండల అధ్యక్షులు సుభాష్ ఆధ్వర్యంలో పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు