ఫోన్ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌ను ఎవరూ కాపాడలేరు: జీవన్ రెడ్డి

54చూసినవారు
ఫోన్ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌ను ఎవరూ కాపాడలేరు: జీవన్ రెడ్డి
గాంధీభవన్‌లో మీడియాతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ 'ఫోన్ ట్యాపింగ్‌ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఎవరూ కాపాడలేరని పేర్కొన్నారు. కేసీఆర్‌ను రక్షించేందుకు బీజేపీ సీబీఐ విచారణ కోరుతుందని, బీఆర్ఎస్‌ను తమ అనుబంధ సంస్థగా మార్చిందని ఆరోపించారు. ఈడీ, ఐటీ, సీబీఐ కేసులు పెట్టి బీజేపీ వేధించాలని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాటికి భయపడే పరిస్థితి లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ డ్రామాలు ఆపాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్