ఎవరిదీ పాపం.. ఆ బిడ్డకు ఎందుకీ శాపం!

62చూసినవారు
ఎవరిదీ పాపం.. ఆ బిడ్డకు ఎందుకీ శాపం!
AP: ఓ మిషనరీ వసతిగృహంలో ఉంటూ ఇంటర్ చదువుతున్న బాలిక గర్భం దాల్చడం ఏలూరులో చర్చనీయాంశమైంది. ఆదివారం ఓ బిడ్డను బయటకు విసరడం పక్కనున్న అపార్టుమెంట్‌లోని ఓ మహిళ కంటపడింది. దాంతో ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేసుకున్న పోలీసులు పసిబిడ్డ విగతజీవిగా ఉండటాన్ని గుర్తించారు. మిషనరీ వసతి గృహంలో విద్యార్థినితో పాటు ఆమె స్నేహితులను పోలీసులు విచారించారు. ఓ మిషనరీ బ్రదర్‌పై అనుమానాలున్నాయి. దర్యాప్తు జరుగుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్