కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచనే లేదు: KTR

63చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచనే లేదు: KTR
తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలైన BRS, BJP పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని.. ప్రభుత్వంలోని మంత్రులే గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తమకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచనే లేదని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని ఎద్దేవ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్