డిగ్రీలతో లాభం లేదు.. పంక్చర్ షాప్ పెట్టుకోండి: BJP MLA

84చూసినవారు
డిగ్రీలతో లాభం లేదు.. పంక్చర్ షాప్ పెట్టుకోండి: BJP MLA
MPకి చెందిన BJP MLA పన్నాలాల్ షాక్య విద్యార్థులకు వింత సలహా ఇచ్చారు. ‘PM కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్' పేరుతో రాష్ట్రంలోని 55 జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా వర్చువల్ గా ప్రారంభించారు. ఈ క్రమంలోనే MLA మాట్లాడుతూ 'నేడు PM కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఘనంగా ప్రారంభమైంది. అయితే మీరు చదివే డిగ్రీతో భవిష్యత్తులో పెద్దగా ఉపయోగం ఉండదు. అందుకే జీవనోపాధికి మోటార్‌సైకిల్ పంక్చర్ షాప్ పెట్టుకోండి' అని అన్నారు.

సంబంధిత పోస్ట్