'NOKIA 3210' మళ్లీ వచ్చేసింది..

51చూసినవారు
'NOKIA 3210' మళ్లీ వచ్చేసింది..
మొబైల్ అమ్మకాల్లో నోకియాను నంబర్-1గా నిలబెట్టిన 'NOKIA 3210' మోడల్ మళ్లీ వచ్చేసింది. హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ 'నోకియా' బ్రాండ్‌పై ఇండియన్ మార్కెట్లో దీన్ని లాంఛ్ చేసింది. 2.4 అంగుళాల డిస్‌ప్లే, 2MP కెమెరా, 64 MB RAM, USB TYPE-C పోర్ట్ ఉంటాయి. యూట్యూబ్, న్యూస్, గేమ్స్ కోసం వేర్వేరు యాప్స్ ఇచ్చారు. ఎంతో ఫేమస్ అయిన స్నేక్ గేమ్ కూడా ఆడుకోవచ్చు. డ్యుయల్ సిమ్ 4G voLTE సపోర్ట్‌తో ఈ ఫోన్ వస్తోంది. ధర రూ.3,999.

సంబంధిత పోస్ట్