అరటి పండులోని పోషకాలు ఆరోగ్యానికే కాదు.. చర్మానికి ఎంతో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. అరటి పండు పలు చర్మ సమస్యలను దూరం చేసి, కాంతివంతంగ
ా మారుస్తుంది. అరటి పండులో తేనె లేదా నిమ్మరసం కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే
మొటిమలు, మచ్చలు, ముడతలు తగ్గుతాయి. చర్మం తేమగా మారుతుంది. మృతకణాలు తొలగిపోయి.. చర్మం మృదువుగా తయారవుతుంది.