చెన్నై యూట్యూబర్ ఇర్ఫాన్ కు నోటీసులు

556చూసినవారు
చెన్నై యూట్యూబర్ ఇర్ఫాన్ కు నోటీసులు
చెన్నైకి చెందిన ప్రముఖ ఫుడ్ వ్లాగర్ ఇర్ఫాన్ కు అధికారులు నోటీసులు పంపారు. ఆయన పోస్ట్ చేసిన ఓ వీడియో దీనికి కారణమైంది. గర్భవతి అయిన భార్యను దుబాయ్ తీసుకెళ్లి లింగ నిర్ధారణ పరీక్ష చేయించడమే కాకుండా..డాక్టర్ తెలియజేసిన మాటలు, స్కానింగ్ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. పుట్టబోయే బిడ్డ లింగాన్ని బహిర్గతం చేయడం భారతదేశంలో చట్టవిరుద్ధం. దీంతో అధికారులు ఇర్ఫాన్ కు నోటీసులు పంపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్