827 పోస్టులకు నోటిఫికేషన్.. APPLY NOW

27733చూసినవారు
827 పోస్టులకు నోటిఫికేషన్.. APPLY NOW
యూపీఎస్‌సీ CMSE-2024 నోటిఫికేషన్‌ ఫ్రకారం కేంద్ర ఆరోగ్య శాఖ పరధిలోని 4 విభాగాల్లో మొత్తం 827 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత ఉండాలి. వేతన శ్రేణి రూ.56,100 - రూ.1,77,500 లభిస్తుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ: 2024, ఏప్రిల్‌ 30. పరీక్ష తేదీ: 2024, జూలై 14. హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. వెబ్‌సైట్‌: https://upsc.gov.in/

సంబంధిత పోస్ట్