TSERCలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

80చూసినవారు
TSERCలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలిలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 28 పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టులను బట్టి అర్హతలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 01 లోపు దరఖాస్తు చేసుకోగలరు. పూర్తి వివరాలకు https://tserc.gov.in/ అనే అధికారిక వెబ్‌సైట్‌ను లాగిన్ చేసి తెలుసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్