ఎన్టీఆర్ నోట దేవర డైలాగ్?(వీడియో)

1042చూసినవారు
'టిల్లు స్వేర్' సక్సెస్ మీట్‌లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ నెట్టింట వైరలవుతోంది. దేవర సినిమాలో ఎక్కువగా భయం గురించి ఉంటుందని జూ.ఎన్టీఆర్ అన్నారు. 'కలగనే ధైర్యం ఉండాలి. ఆ కలని సార్థకం చేయడానికి, నిజం చేసుకోవడానికి భయం ఉండాలి' అని అన్నారు. దీంతో దేవర నుంచి డైలాగ్ ముందే లీక్ చేశారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ డైలాగ్ సినిమాలోనిదేనా కాదా? అనేది తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్