ప్లే ఆఫ్స్‌కి చేరే నాలుగు జట్లు ఇవే!

1080చూసినవారు
ప్లే ఆఫ్స్‌కి చేరే నాలుగు జట్లు ఇవే!
IPLలో భాగంగా తొలి రెండు వారాల ప్రదర్శన ఆధారంగా సూపర్ కంప్యూటర్ (BETSiE Super Computer) ప్లే ఆఫ్స్ చేరే జట్లను అంచనా వేసింది. ఈ అంచనాలో సూపర్ కంప్యూటర్ చాలా అంశాలను పరిగణలోకి తీసుకుంది. మ్యాచ్ డాటా, రన్ రేట్, ఓవర్లు, వికెట్లతో అంచనా వేసింది. సూపర్ కంప్యూటర్ అంచనా ప్రకారం రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కి చేరతాయని పేర్కొంది.

సంబంధిత పోస్ట్