మద్యం ప్రియుల కొత్త డిమాండ్ అంటూ అధికారి పోస్ట్.. ఫోటో వైరల్

71చూసినవారు
మద్యం ప్రియుల కొత్త డిమాండ్ అంటూ అధికారి పోస్ట్.. ఫోటో వైరల్
జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో, IRAS అధికారి చేసిన ట్విట్టర్ పోస్ట్ వైరల్ అవుతోంది. ‘ఒకే దేశం- ఒకే పన్ను, ఒకే దేశం – ఒకే ఎన్నికలు తర్వాత మద్యం ప్రియుల నుంచి ఈ డిమాండ్ వస్తోంది. దయచేసి ఆలోచించండి’ అని ఆయన ట్వీట్ చేశారు. దీనిపై కూడా వన్ నేషన్- వన్ రేట్ అని డిమాండ్ చేస్తున్నారు. అందులో గోవాలో రూ.320లు ఉన్న వైన్ బాటిల్ కర్ణాటకలో రూ.920గా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్