కళ్ళుచెదిరే ధరకు 'ఓజీ' ఓటీటీ రైట్స్

78చూసినవారు
కళ్ళుచెదిరే ధరకు 'ఓజీ' ఓటీటీ రైట్స్
యువ దర్శకుడు సుజీత్ డైరెక్షన్‌లో పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం ‘ఓజీ’. తాజాగా ఈ మూవీ ఓటీటీకి సంబంధించి డీల్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను రూ.90 కోట్ల భారీ ధర వెచ్చించి నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం. ఇది భారతీయ మూవీ హిస్టరీలోనే అత్యధిక ధరల్లో ఒకటి కావడం విశేషం. ఈ విషయం బయటకు రావడంతో దటీజ్ పవన్ కళ్యాణ్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

సంబంధిత పోస్ట్