అంతర్జాతీయ మార్కెట్ల నుంచి తప్పుకోనున్న ఓలా క్యాబ్స్

55చూసినవారు
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి తప్పుకోనున్న ఓలా క్యాబ్స్
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి తప్పుకోనున్నట్లు ఓలా క్యాబ్స్ ప్రకటించింది. యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఓలా సేవలు ఈనెలాఖరుతో ముగియనున్నట్లు తెలిపింది. 'ఎలక్ట్రిక్ వాహనాలు భవిష్యత్తులో పర్సనల్ వెహికల్స్ కే పరిమితం కాకుండా క్యాబ్ సేవలకూ విస్తరిస్తాయి. భారత్ లో మార్కెట్ విస్తరణకు మాకు మంచి అవకాశాలు ఉన్నాయి. అందుకే దీనిపై దృష్టిపెట్టాలని నిర్ణయించాం' అని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్