కోల్‌కతా నిరసనలో జల ఫిరంగులకు ఎదురొడ్డి నిలబడి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన వృద్ధుడు (వీడియో)

65చూసినవారు
కోల్‌కతాలో మంగళవారం జరిగిన 'నబన్న అభియాన్' నిరసనలో కాషాయపు రంగు దుస్తులు ధరించిన ఓ వృద్దుడు వాటర్ క్యానన్లకు ఎదురొడ్డి నిలబడి, త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. చాలా మంది ఆ వ్యక్తిని ప్రశంసిస్తున్నారు. కోల్‌కతాలో వైద్యురాలిపై అత్యాచారం-హత్య నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటూ ‘పశ్చిమబంగా ఛాత్ర సమాజ్‌‌‌‌‌‌‌‌’ అనే విద్యార్థి సంఘం ఈ నిరసన చేపట్టింది.

సంబంధిత పోస్ట్