ప్రతి ఆరుగురిలో ఒకరిపై సైబర్ వేధింపులు: WHO

60చూసినవారు
ప్రతి ఆరుగురిలో ఒకరిపై సైబర్ వేధింపులు: WHO
11-15 ఏళ్ల మధ్య చిన్నారుల్లో ప్రతి ఆరుగురిలో ఒకరిపై సైబర్ వేధింపులు జరుగుతున్నట్లు WHO తన నివేదికలో వెల్లడించింది. 15% అబ్బాయిలు, 16% అమ్మాయిలు ఇటీవల ఒక్కసారైనా ఈ వేధింపులకు గురైనట్లు తెలిపింది. బల్గేరియా, లిథువేనియా, మల్డోవా, పోలాండ్ ముందుండగా, స్పెయిన్ చివర్లో ఉంది. చిన్నారులు నిత్యం 6గంటలు ఫోన్లలో గడుపుతున్నట్లు పేర్కొంది.

సంబంధిత పోస్ట్