తక్కువ నీటితో సాగయ్యే పంట ఇదే..!

69చూసినవారు
తక్కువ నీటితో సాగయ్యే పంట ఇదే..!
గుజరాత్‌లో ప్రసిద్ధ వాణిజ్య పంట ఇసబ్‌గోల్ అని చెప్పవచ్చు. ఇసబ్‌గోల్ శీతాకాలపు పంట. ఇసుక, నల్లరేగడి, పొడి నేలలు ఈ పంటకు బాగా అనుకూలంగా ఉంటాయి. ఒకవేళ నేలలో వర్షపునీరు, తేమ ఎక్కువకాలం నిల్వ ఉంటే ఈ పంట కుళ్లిపోతుంది. తక్కువ నీరు అవసరం. పొడి, చలి వాతారణం అనువుగా ఉంటుంది. డిసెంబర్ మధ్య నుంచి జూన్ మధ్య వరకు ఇసబ్‌గోల్‌ను పండిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్