ఏప్రిల్‌లో బ్యాంకులకు 14 రోజుల సెలవులు

1049చూసినవారు
ఏప్రిల్‌లో బ్యాంకులకు 14 రోజుల సెలవులు
ఏప్రిల్ నెల 30 రోజులలో ఏకంగా 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. ఏప్రిల్ 13, 27 తేదీల్లో రెండవ, నాల్గోవ శనివారాలు, 7, 14, 21, 28 తేదీల్లో ఆదివారాలు, 1న ఇయర్లీ అకౌంట్స్ క్లోజింగ్ డే కావడంతో సెలవు ఇస్తున్నారు. 5న జగ్జీవన్ రామ్ జయంతి, 9న ఉగాది, 10న రంజాన్(కేరళలో బ్యాంకులకు సెలవు), 11న రంజాన్, 15న (అసోం, హిమాచల్ ప్రదశ్, మధ్యప్రదేశ్‌లో బ్యాంకులకు హాలిడే), 17న శ్రీరామనవమి, 20న గరియా పూజ(త్రిపురలో) సెలవు.

సంబంధిత పోస్ట్