కనురెప్పల వాపు నివారణ మార్గాలు

79చూసినవారు
కనురెప్పల వాపు నివారణ మార్గాలు
ప్రస్తుత రోజుల్లో పెరిగిన కాలుష్యం, దుమ్ము, ధూళి కారణంగా ప్రజలు కంటి సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. కనురెప్పల వాపు అనేది చాలా సాధారణ పరిస్థితిగా వైద్యులు చెబుతున్నారు. కొన్నిసార్లు దానిని విస్మరించడం ప్రమాదానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. కంటి ఇన్ఫెక్షన్ విషయంలో వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కళ్ళను తరచుగా కడుగుతూ ఉండాలి. వైద్యుల సూచన మేరకు ఐ డ్రాప్స్ వేసుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్